మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా దాబా శ్రీనివాస్ రెడ్డి
– అభినందించిన కొత్తకోట బిజెపి నాయకులు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 24. 2026. మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దాబా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా మంగళవారం కొత్తకోట బిజెపి పార్టీకి చెందిన నాయకులు ఆయన నివాసంలో శాలువాలు కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలో నూతనముగా ఎన్నికైన మహాబూబ్ నగర్ జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు దాబా శ్రీనివాస్...