మహమ్మద్ ఇశ్రార్ అహమద్‌కు సత్తుపల్లి టౌన్ ప్రెసిడెంట్ బాధ్యతలు

సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ ఆదేశాల మేరకు నియామకం సామాజిక కార్యక్రమాల్లో విజయవంతంగా సేవలందించాలని శుభాకాంక్షలు పొలిటికల్ పవర్ దినపత్రిక పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మన సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ బి. వీరన్న, పి. రామారావు, ఎం. వీరస్వామి, జి. సందీప్ కుమార్ ఆదేశాల మేరకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఇశ్రార్ అహమద్‌ను సత్తుపల్లి టౌన్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఇప్పటి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించి, సంస్థ...