మహమ్మద్ హుస్సేన్‌పల్లి 32, 33 బూత్‌లలో ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ పూర్తి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 23 2026: వనపర్తి జిల్లా మూసాపేట్ మండలం మహమ్మద్ హుస్సేన్‌పల్లి గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా 32వ, 33వ బూత్‌లలో ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన విజయవంతంగా పూర్తయింది. 32వ బూత్‌లో మొత్తం 708 మంది ఓటర్లు ఉండగా, పరిశీలనలో మరణించిన లేదా డబుల్ నమోదైన 38 మంది ఓటర్లను తొలగించారు. దీంతో ప్రస్తుతం 670 మంది ఓటర్లు...