మహిళలు పారిశ్రామిక రంగంలో ఎదిగేందుకు వీ హబ్ ర్యాంప్–ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం చక్కటి అవకాశం అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్.సెప్టెంబర్.03.2026.మహిళలుపారిశ్రామిక రంగంలో రాణించిఆర్థికంగాస్వావలంబన సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు,ప్రోత్సాహకాలనుసద్వినియోగంచేసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు)ఖిమ్యానాయక్ సూచించారు.బుధవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలోతెలంగాణప్రభుత్వఐటీ,ఎలక్ట్రానిక్స్‌అండ్,కమ్యూనికేషన్స్,శాఖఆధ్వర్యంలోని వి-హబ్ సౌజన్యంతో మహిళా స్వయం సహాయక సంఘాలసభ్యులు,మహిళాఔత్సాహికపారిశ్రామికవేత్తలకు ‘ర్యాంప్–ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం’పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈకార్యక్రమానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖిమ్యా నాయక్ ముఖ్య అతిథిగా హాజరైమహిళాపారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు పారిశ్రామిక రంగంలోరాణించిఆర్థికంగాస్వావలంబనసాధించేందుకు...