మహిళాభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

మహిళా ఆర్థిక అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ కు లేదు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 31 2026: తెలంగాణ రాష్ట్రంలోని మహిళాల అభ్యున్నతే పరమావధిగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెబ్బేరు మండల కేంద్రంలోని సహారా ఫంక్షన్లో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు...