మహిళా సంఘం డబ్బులు దోచుకుని మింగేసిండ్రు::
వనపర్తి ఎమ్మెల్యే గారు స్పందించండి.... మహిళా సంఘాల్లో గోల్‌మాల్.. సభ్యులకు, అధ్యక్షులకు తెలియకుండా డబ్బులు మాయం. ఆర్టిఐ చట్టాన్ని బహిరంగంగా కాలరాస్తున్న అధికారులు. అవినీతిని కప్పిపుచ్చేందుకు సమాచారాన్ని దాచిపెడుతున్న అధికార యంత్రాంగం...... పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 15 2026: సంవత్సరం గడిచిన మహిళ సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారికి చెక్కుబుక్కులు, స్టాంపులు, రిజిస్టర్లు ఇవ్వాలని అధికారులు ఆదేశించిన ఇవ్వని బుక్ కీపర్ శ్రీధర్... బుక్ కీపర్ బాధ్యతలు గుర్తు చేసినందుకు అధికారులని...