మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

– ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నాo, – దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 14.2026. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలుచేపట్టిఆర్థికంగాఎదిగేలాప్రోత్సహిస్తున్నామని, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోట మండలం...