మహిళా సాధికారత – నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: శ్రీరంగాపురం మండల కేంద్రంలో సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, ప్రభుత్వ విద్య బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రూ.10 లక్షలతో నిర్మించనున్న...