మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా
పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: పెద్దమందడి జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు అందక పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, రైతుల ధర్నాకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గృహనిర్బంధం చేయడాన్ని పెద్దమందడి మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం...