మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలుసుకున్న పలు జిల్లాలకు చెందిన నాయకులు. స్థానిక ఎన్నికలు జరిగిన తీరుపై చర్చ.

పొలిటికల్ పవర్ ప్రతినిధి :  నాగరాజు రెడ్డి   తాడేపల్లి /అమరావతితాడేపల్లి ఈ సందర్భంగా వైయస్.జగన్‌ ఏమన్నారంటే… 1. పార్టీ కేడర్‌ అంతా కసితో గట్టిగా పోరాటం చేశారన్న వైయస్‌.జగన్‌. 2. చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారు, వారికి కూడా బాగా అర్థమయ్యింది. 3. 2024 ఎన్నికలతో పోలిస్తే వైయస్సార్‌సీపీ ఓటింగ్‌ శాతాలు పెరిగాయని వైయస్‌.జగన్‌ వెల్లడి. 4. ఎన్నికల షెడ్యూలు దగ్గరనుంచి, ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు జరిగినా ఓటింగ్‌ శాతం పెరిగిందన్న వైయస్‌.జగన్‌. 5. సజావుగా ఎన్నికలు జరిగి...