మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ కలిసిన చల్లా సునీల్ కుమార్
పట్రా కులస్తులకు పార్టీ లో సముచిత స్థానం కల్పించాలి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో వెంకటేష్ మాజీముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ బుధవారం ఉదయం పులివెందుల లోని ఆయన క్యాంప్ కార్యాలయం నందు కడప జిల్లా వైఎస్ఆర్సిపి యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు,ఆంధ్ర ప్రదేశ్ పట్రా ప్రగతి మరియు సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.వైఎస్ఆర్ 17...