మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు

– అధికార పార్టీ నాయకుల అభివృద్ధి మాటలు కేవలం పేపర్లకు, సోషల్ మీడియాకే పరిమితం మయినవి తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు, – ప్రభుత్వ బాలికల పాఠశాలలో వంటగదిలేక గత అనేక సంవత్సరాలుగా ఆడవారు ఎండలో వంటలు చేస్తున్నారు, – బిజెపి మహబూబ్ నగర్ జిల్లాఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 02.2026. కొత్తకోటమున్సిపల్,నందుఅధికారపార్టీనాయకుల అభివృద్ధి మాటలు కేవలం పేపర్లకు, సోషల్ మీడియాకే పరిమితం మయినవి తప్ప...