మాట ఇచ్చారు…. విద్యార్థులతో మమేకమయ్యారు.
విద్యార్థులలో ఒత్తిడి తగ్గించి విద్యపట్ల ఇష్టం పెంచాలి. విద్యార్థులకు భోజనం వడ్డించిన మాజీ మంత్రి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 12 2026: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి "సర్"కార్యక్రమములో భాగంగా వనపర్తి మండలములోని అంజనగిరి గ్రామంలో కాసేపు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించి పరిశుభ్రత,మంచినీరు,ఆహార నాణ్యత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించిన విషయం విదితమే. ఆ సందర్భంగా నిరంజన్ రెడ్డి తాను స్వయంగా భోజనం...