మాట చెప్పగానే స్పందించి రోడ్డు గుంతలకు మరమ్మతులు చేపట్టిన -ఉప సర్పంచ్ ముండే దీపక్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి: మండల కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఎంట్రన్స్ వద్ద గత కొంతకాలంగా ఏర్పడిన పెద్ద గుంతలతో కాలనీవాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన టీం త్రిశూల్ సభ్యులు వెంటనే వాంకిడి ఉప సర్పంచ్ ముండే దీపక్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే ఉప సర్పంచ్ దీపక్ ముండే స్పందించి లక్ష్మీనగర్‌కు చేరుకున్నారు. NHAI అధికారులతో...