మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు అదే మార్గం
– యాంటీ డ్రగ్ సోల్జర్ సర్టిఫికెట్లతో విద్యార్థుల సత్కారం, – 400 మంది విద్యార్థుల భాగస్వామ్యంతో విజయవంతమైన అవగాహన కార్యక్రమం, – విజేతల సత్కారంతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలన, విద్యార్థినుల భద్రతపై చైతన్యం, – వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ. బాలాజీ నాయక్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 14. 2026. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ప్రతి విద్యార్థి జీవిత విజయానికి తొలి అడుగు. యువతలో అవగాహన పెరిగితేనే వ్యసన రహిత, సురక్షిత సమాజ నిర్మాణం...