మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుకు రావాలి – సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 25 2026: కమలాపురం, జూన్ 25: భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మైభారత్ మరియు మదర్ థెరిసా సేవా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో “మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు, అవగాహన కార్యక్రమం నిర్వహించి...