మానవత్వం చాటుకున్న తాటిపాముల ఉద్యోగులు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 22 2026: వనపర్తి జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన బొయ్య చిన్న అబ్దుల్లా ఇటీవల అనారోగ్యంతో మరణించారు. భార్య ఒంటరిగా మిగిలిపోవడం, కుటుంబం తీవ్ర పేదరికంలో ఉండటంతో దశదిన కర్మకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ధర్మరాజ్ తదితరులు తాటిపాముల ఉద్యోగుల దృష్టికి తీసుకువచ్చారు. మానవతా దృక్పథంతో స్పందించిన ఉద్యోగులు బొయ్య అంకె ఆంజనేయులు, బొయ్య అంకె...