మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం…

 ఆగస్టు 29 శనివారం పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు కడప జిల్లా. కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ప్రపంచ ప్రఖ్యాతికాంచిన భారతదేశ ఇండియా హాకీ క్రీడా దిగ్గజం ధ్యాన్ చంద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ చిత్తా, ప్రభావతి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అన్నారు. మన దేశం క్రీడారంగంలో అనేకసార్లు బంగారు పథకాలను సాధించి...