మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి:సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్, కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీపై కొందరు అసత్య, నిరాధార కథనాలు ప్రచారం చేస్తూ ప్రజలను, వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తున్నారని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ ఆరోపించారు. మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు బోడ బాలు నాయక్ ఆధ్వర్యంలో గురువారం...