మార్నింగ్ వాక్‌లో గ్రామ సమస్యలపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రోజు ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని రెండో వార్డును సందర్శించి పలు సమస్యలను పరిశీలించారు. వార్డులోని మోరీల శుభ్రత, కంప చెట్ల తొలగింపు పనులను పరిశీలిస్తూ అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అలాగే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ...