మా కుటుంబ అభ్యున్నతిని కోరడమే కాక… ఎన్నో ఏళ్ళు మా కేసులు వాదించిన మంచి మనిషి అడ్వకేట్ సి.హెచ్. సిద్ధారెడ్డి
సీనియర్ అడ్వకేట్ సి.హెచ్. సిద్ధారెడ్డికి రెడ్యం సోదరుల సంతాపం. సి.హెచ్. సిద్ధారెడ్డి పాడే మోసిన రెడ్యం. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్, కడప నగరం, ప్రకృతి నగర్ లోని నివాసముండే సీనియర్ అడ్వకేట్, కడప బార్ అసోసియేషన్ సభ్యుడు, మా తండ్రి కీ||శే||రెడ్యం(దుంపలగట్టు) సుబ్బారెడ్డి స్నేహితుడు, మా కుటుంబ ఆప్తుడు సి.హెచ్. సిద్ధారెడ్డి (93) అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ...