“మా 1000 రోజుల అభివృద్ధి లెక్క ఇదిగో… మీ పదేళ్ల లెక్క ఏమిటో చెప్పండి”
రూ.2,389 కోట్ల అభివృద్ధి.. శ్వేతపత్రంతో లెక్క చెబుతాం! 10 ఏళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? విపక్షాలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి సవాల్... కేఎల్‌ఐ, పాలమూరు-రంగారెడ్డి, వెలిగొండపై ఘాటు వ్యాఖ్యలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 03 2026: ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.2,389...