మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఐ ఎన్ టి యు సి.
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ ఖమ్మం, జూన్ 4 2026: రాష్ట్ర మిషన్ భగీరథ అధ్యక్షులు తలారి రాములు ఆధ్వర్యంలో నగర ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అధ్యక్షతన గురువారం స్థానిక మిషన్ భగీరథ ఎస్సీ ఆఫీసులో జరిగిన నిరసన కార్యక్రమంలో కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ... మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా నే జీతాలను అందించాలని కార్మికులకు ఉద్యోగ భద్రత...