మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం
సూపర్‌వైజర్ పొంతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును ప్రశ్నించిన ప్రజాప్రతినిధులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15 2026: మిషన్ భగీరథ పనితీరు అస్తవ్యస్తంగా మారిందని, పైపులైన్లలో తరచూ లీకేజీలు ఏర్పడటంతో గ్రామాలకు సక్రమంగా తాగునీరు అందడం లేదని పెద్దమందడి మండలంలోని పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు....