మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ రెడ్డి కుట్ర? — రాజకీయ వర్గాల్లో చర్చ
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జూన్ 09 2026: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్‌కు సంబంధించిన పరిణామాల వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఉందంటూ కొందరు రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణల ప్రకారం, తన పాలనకు సంబంధించిన అంశాలపై పార్టీ అధిష్ఠానానికి తరచూ నివేదికలు పంపుతున్నారని, అలాగే రాష్ట్రంలో తన నిర్ణయాలకు అడ్డుకట్ట...