మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన ఆరోపణలు

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ. హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కారణమని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించారని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి...