ముందరి తండాలో ఆర్మీ ఉద్యోగాలు సాధించిన యువకులకు ఘన సన్మానం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 07 2026: పెద్దమందడి మండలం, ముందరి తండా గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఆర్మీ ఉద్యోగాలు సాధించిన ఇద్దరు యువకులకు ఘన సన్మానం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మణెమ్మ చిన్నా నాయక్ ఆధ్వర్యంలో ఆర్మీలో ఉద్యోగం సాధించిన అర్జున్ టెండూల్కర్ మరియు మేగవత్ గణేష్ నాయక్ లకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తండా నాయకులు...