ముందస్తు అరెస్టులను ఖండించిన బీజేపీ నాయకులు
బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల వ్యవహారంపై బీజేపీ నిరసన కార్యక్రమానికి పిలుపు. బుగ్గపాడు ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం. పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 04 2026: ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆదేశాల మేరకు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ పేరుతో జరిగినట్లు ఆరోపణలు ఉన్న భూముల అక్రమ కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ...