ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 14 2026: పెద్దమందడి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... ఎమ్మెల్యే మేఘారెడ్డి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఇంటి పెద్ద కొడుకులా అండగా...