ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోద

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్   మే 2 శనివారం రోజు మంచిర్యాల జిల్లా . ఈనెల 10 వ తేదీన హైదరాబాద్ పరడే గ్రౌండ్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనాగ్రహ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రానున్న నేపథ్యంలో సభ పోస్టర్ ను ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పాపా రావు...