ముఖ్య యోగ శిక్షణకు హరిద్వార్ బయలుదేరిన రుద్రూర్ వాసులు

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 23 సెప్టెంబర్ 2026.   ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా వద్ద ముఖ్య యోగ ఉపాధ్యాయ శిక్షణ కొరకు రుద్రూర్ మండల కేంద్రం నుంచి 4 గురు యోగ శిక్షకులు బుధవారం హరిద్వార్ బయలుదేరి వెళ్లారు. మహర్షి పతంజలి యోగ మరియు ధ్యాన కేంద్రం, రుద్రూర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ యోగ ట్రైనర్ కోర్సును పూర్తి చేసి, ప్రిన్సిపల్ యోగ శిక్షణ కోసం హరిద్వార్ బయలుదేరిన వారిలో చిదుర మహిపాల్, అడప శంకర్, గాండ్ల సాయన్న, ఎల్లగారి నరేందర్ లు ఉన్నారు. ఈ యొక్క శిక్షణ...