ముగిసిన సమాధాన రాగ్ని దేవాలయ వేడుకలు…
పొలిటికల్ పవర్ దినపత్రిక పి ఎన్ 9టీవీ రిపోర్టర్. ఎం.ప్రసాద్ రావు కడప జిల్లా కలసపాడు జూన్ 11 కలసపాడు మండలంలోని హృదయ పేట గ్రామములో ఈనెల 10 11 తేదీలలో జరిగిన సమాధానరాగ్ని యొక్క దేవాలయ ప్రతిష్ట మరియు యేసు, మరియ జోజప్ప మంటప, వేడుకలను విచారణ గురువు కొత్తపల్లి ,మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిoచారు. ఈ సందర్భంగా డీన్ గురువులు జాల, విజయభాస్కర్ సమిష్టి దివ్య బలి పూజను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ దేవాలయ నిర్మాణమునకు ఎంతోమంది పెద్దల...