ముదిగొండ, మండలంలొ వినాయక చవితి ఉత్సవాలపై అవగాహన కార్యక్రమం…
డీజేలకు అనుమతి లేదు... మండపాల నిర్వాహకులదే పూర్తి బాధ్యత.. సిఐ వడ్డేపల్లి మురళీ... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి. రమేష్ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ముదిగొండ సిఐ వడ్డేపల్లి మురళీ ఆధ్వర్యంలో డీజే నిర్వాహకులు, గణేష్ మండపాల నిర్వాహకులతో గురువారం పోలీసు స్టేషన్ అవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం నిర్వాహకులు ముందస్తుగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అనుమతి పొందాలని, గణేష్ మండపాల వద్ద...