ముప్పేట విమర్శలను తిప్పికొడదాం. క్రియాశీలకంగా కలసి పని చేద్దాం.!!
– బిజెపి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01.2026. దేశంలో గత కొంతకాలంగా విభజన వాదుల, ఆటంకవాదుల చర్యలను గమనిస్తుంటే బాధగా ఉందని, వీరికి తోడు ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభం అయిన పత్రిక, ప్రచార రంగంలోని కొన్ని సంస్థలు కూడా విచ్ఛిన్నకారులకు బలం చేకూరే విధంగా వస్తున్న వ్యాసాలు, ప్రచారాలు చూస్తుంటే మనసు కలత చెందుతుందని బిజెపి పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్...