మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృత పర్యటన

వరదలతో దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలు, రహదారులు, చెరువుల పరిశీలన పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ నవంబర్ 06 2026: అశ్వారావుపేట లో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ, ఎమ్మెల్యే అశ్వారావుపేట, నవంబర్ 6 మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు....