మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ రఘురామ్ రెడ్డి ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన
వరదలతో దెబ్బతిన్న ఇళ్లు పంట పొలాలు రహదారులు చెరువుల పరిశీలన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున:మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వరద ప్రవాహం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు *రామసహాయం రఘురామ్ రెడ్డి* గారు అశ్వారావుపేట ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు గారు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు గారితో...