మురసు తుఫాన్ ముప్పు అప్రమత్తమైన మేలమడుగు సర్పంచ్ విజయ గ్రామస్తుల ఆరోగ్యమే ధ్యేయంగా వీధి వీధిన బ్లీచింగ్ పౌడర్ పిచికారి- సెక్రెటరీ వెంటబెట్టుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్న సర్పంచ్ 

  పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 న్యూస్ / టేకులపల్లి ప్రతినిధి సత్యప్రసాద్ నవంబర్06-2026 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మేళ్ల మడుగు గ్రామపంచాయతీలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం ముందుకు సాగుతుంది తుఫాను ప్రభావంతో ఎప్పుడూ లేని విధంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో గ్రామంలో ఎటువంటి వ్యాధు లు ప్రబలకుండా సర్పంచ్ ఇర్ప విజయ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు దోమలు బెడదకు చెక్ ప్రజల ప్రాణాలే ముఖ్యం