*మురాసు తుపాను వల్ల భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుగాన్ని ప్రభుత్వం వెంటనే ఆధుకోవాలి –బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం*
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వరదల కారణంగా నష్టపోయిన వ్యవసాయ క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పంటా నష్టన్ని అంచనా వేసి భాధిత రైతులకు వెంటనే ఆర్థిక సహాయం అంధజేయాలని భా.ర.స సోయం వీరభద్రం డిమాండ్* *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట వ్యాప్తంగా ఇటీవల సంభవించిన మురాసు తుపాను, భారీ వర్షాల కారణంగా పంటలు...