ముష్టిబండ దళిత ఇనాం భూముల రికార్డుల్లో గందరగోళం!
60 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు.. అసలు భూమి విస్తీర్ణం ఎంత? సర్వే నంబర్ 114/3/8పై అనేక ప్రశ్నలు.. పట్టాదారులు, అనుభవదారుల వివరాలపై సమగ్ర విచారణ ఏదీ? 1954 నుంచి 2017 వరకు నమోదులను పరిశీలించాలి.. భూముల హక్కులపై స్పష్టత ఇవ్వాలి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన దళిత ఇనాం భూముల బాధితులు పొలిటికల్ పవర్, దమ్మపేట, అక్టోబర్14:దళిత ఇనాం భూముల రక్షణ ఎక్కడ.? దశాబ్దాలుగా నమోదైన రెవెన్యూ రికార్డుల్లో భూముల విస్తీర్ణాలు, పట్టాదారులు, అనుభవదారుల వివరాలు మారుతూ కనిపిస్తుండటంతో ముష్టిబండ...