మూకమామిడి – మొగరలగుప్ప మధ్య వంతెన మీదుగా వాహనాల రాకపోకలు పునరుద్ధరణ

ఎమ్మెల్యే జారే,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల అంజికి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి పొలిటికల్ పవర్, ములకలపల్లి, నవంబర్ 10:మురసు తుఫాను వర్షాలకు తెగిపోయిన మూకమామిడి - మొగరలగుప్ప మధ్య వంతెన మీదుగా వాహనాల రాకపోకలు మళ్లీ పునరుద్ధరించబడ్డాయి.తాత్కాలిక డైవర్షన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతా ఉన్న వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచి ప్రయాణికులకు మార్గాన్ని పునరుద్దించడం జరిగింది. వంతెన తెగిపోవడంతో గత కొన్ని రోజులుగా మొగరలగుప్ప గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.మూకమామిడి పంచాయతీ నుండి ములకలపల్లి మండల కేంద్రానికి...