మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

దహన సంస్కారాల కోసం ఆర్థిక సహాయం అందజేతపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 24 2026: పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి బండపల్లి గ్రామానికి చెందిన బాలకిష్టమ్మ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న మణిగిల్ల గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాలకిష్టమ్మ పార్థివదేహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి కుటుంబానికి అండగా నిలుస్తూ దహన...