మృత్యుని కుటుంబానికి మేఘన్న అభయహస్తం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో అనారోగ్య కారణాలవల్ల మధిర సాయమ్మ భర్త శివనాగయ్య మరణించడం జరిగింది.ఇట్టి విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మెగా రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం 5000/- రూపాయలు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఉప...