మెదక్ లో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. .

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు రజక వృత్తిదారుల సంఘం. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. అన్నారపు వెంకటేశ్వర్లు. మెదక్ జిల్లా కేంద్రంలో భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని . దేశ్ముకులను. భూస్వాములను తెలంగాణ ప్రాంతం నుండి తరిమికొట్టి 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయడంలో కీలకపాత్ర పోషించినటువంటి చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని...