మెప్మా ఆర్పీలతో సమీక్ష సమావేశం

నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ .. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్: మున్సిపాలిటీలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో టిఎంసి, డిఇఓ, మరియు మెప్మా రిసోర్స్ పర్సన్స్ ఆర్పీలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, కమిషనర్ ప్రభాకర్ మెప్మా కార్యకలాపాల పురోగతిని అదేవిధంగా అన్ని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, సరైన రికార్డులను నిర్వహించి క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని, అంతేకాకుండా కేటాయించిన అన్ని...