మేఘన్న అభయ హస్తం ఆంగోత్ రవి నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామం చెరువుకొమ్ము తాండాలో అనారోగ్యంతో మరణించిన ఆంగోత్ రవి నాయక్ కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేసి, వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. స్థానిక ఉప సర్పంచ్ & కాంగ్రెస్ నాయకులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అమ్మపల్లి గ్రామ...