మేఘన హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: వనపర్తి పట్టణం గాంధీ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మేఘన ఆసుపత్రిని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ జర్నల్ సెక్రెటరీ బ్రహ్మం చారి, రమేష్ లు నూతనంగా ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దిన దిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ఇలాంటి ఆస్పత్రులు ఎంతో అవసరమని, అత్యవసర...