మేడిపల్లి కమల నగర్ కాలనీలో రోడ్డును ఆనుకొని అక్రమ షెడ్ నిర్మాణం
ఉప్పల్ జోనల్ కమిషనర్ కి వినతి పత్రం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఉపేందర్ కూరెళ్ళ నవంబర్ 14 2026: మేడిపల్లి పరిధిలోని కమల నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆనుకొని వెలుస్తున్న అక్రమ షెడ్ నిర్మాణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, మున్సిపల్ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి కొందరు వ్యక్తులు యథేచ్ఛగా అర్ధరాత్రి 11 గంటలకు ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ప్రధాన రహదారిని ఆనుకొని,...