మైనర్లకు బైక్‌లు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు!

డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై సాయి కిషోర్ రెడ్డి హెచ్చరిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ నవంబర్ 13 2026: అశ్వారావుపేట మైనర్ల చేతికి వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని అశ్వారావుపేట ఎస్సై బి. సాయి కిషోర్ రెడ్డి తల్లిదండ్రులను హెచ్చరించారు. 18 ఏళ్లు నిండని పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా...