మొక్కలు నాటి సంరక్షించుకోవాలి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని మండల అధికారి మోహన్ రాజ్ అన్నారు.గురువారం పెద్దమందడి మండలంలోని మద్దిగట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఖాళీ స్థలలో మొక్కలు నాటి సంరక్షించుకోవాలి సూచించారు. మొక్కలు నాటడంతో ప్రస్తుతం భవిష్యత్తు తరాలకు...