మొక్కలు పంపిణి చేస్తున్న ఎంభూర సర్పంచ్ యునుస్ పటేల్
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్బుర గ్రామ సర్పంచ్ యూనుస్ పటేల్ గ్రామంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు వివిధ రకాల మొక్కలను అందజేసి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు, హరితహారం లక్ష్యంగా ప్రతి ఇంటికి ఒక మొక్క అనే నినాదంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.